1 articles published
ఎన్టీఆర్ జిల్లా ఏ. కొండూరు మండలం గోపాలపురం సమీపంలో తెలంగాణ ఆర్టీసీ బస్సు టీవీఎస్ ఎక్స్ఎల్ సూపర్ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాలావతు బదియా (55) ప్రాణాలు కోల్పోయారు.